March 9, 2024

సంక్షేప రామాయణం

 సంక్షేప రామాయణం


శ్రీమద్వాల్మీకీయే రామాయణే బాలకాండమ్ ।

అథ ప్రథమస్సర్గః ।

తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ ।
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ ॥ 1 ॥

కోఽన్వస్మిన్ సామ్ప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ।
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥ 2 ॥

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః ।
విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః ॥ 3 ॥

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోఽనసూయకః ।
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥ 4 ॥

ఏత దిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే ।
మహర్షే! త్వం సమర్థోఽసి జ్ఞాతు మేవం విధం నరమ్ ॥ 5 ॥

శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞో వాల్మీకే ర్నారదో వచః ।
శ్రూయతా మితి చామన్త్య్ర ప్రహృష్టో వాక్య మబ్రవీత్ ॥ 6 ॥  

బహవో! దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః ।
మునే వక్ష్యా మ్యహం బుద్ధ్వా తైర్యుక్త  శ్శ్రూయతాం నరః ॥ 7 ॥

ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనై శ్శ్రుతః ।
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ॥ 8 ॥

బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః ।
విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః ॥ 9 ॥

మహోరస్కో మహేష్వాసో గూఢజత్రు రరిందమః ।
ఆజానుబాహు స్సుశిరాః సులలాట స్సువిక్రమః ॥ 10 ॥

సమ స్సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।
పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ॥ 11 ॥

ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః ।
యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ॥ 12 ॥

ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః ।
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ॥ 13 ॥

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ।
వేదవేదాంగ తత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ॥ 14 ॥

సర్వశాస్త్రార్థ తత్త్వజ్ఞో స్మృతిమాన్ ప్రతిభానవాన్ । 
సర్వలోక ప్రియ స్సాధుః  అదీనాత్మా విచక్షణః ॥ 15 ॥

సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః ।
ఆర్య స్సర్వసమశ్చైవ సదైక ప్రియదర్శనః ॥ 16 ॥

స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః| 

సముద్ర ఇవ గామ్భీర్యే ధైర్యేణ హిమవానివ ॥ 17

విష్ణునా సదృశో వీర్యే సోమవత్త్రియ దర్శనః| 

కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీసమః|| 18

ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః| 

త మేవంగుణసమ్పన్నం రామం సత్యపరాక్రమమ్ || 19

జ్యేష్ఠం శ్రేష్ఠగుణై ర్యుక్తం ప్రియం దశరథ స్సుతమ్ | 

ప్రకృతీనాం హితై ర్యుక్తం ప్రకృతి ప్రియ కామ్యయా|| 20

యౌవరాజ్యేన సంయోక్తు మైచ్ఛ తీత్యా మహీపతిః| 

తస్యాభి షేక సమ్భారాన్ దృష్ట్వా భార్యా థ కైకయీ॥ 21

పూర్వం దత్తవరా దేవీ వరమేన మయాచత। 

వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్|| 22

స తస్య వచనా చ్చైవ ధర్మపాశేన సంయతః| 

వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్ || 23

స జగామ వనం వీరః ప్రతిజ్ఞా మనుపాలయన్| 

పితు ర్వచననిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్ | 24

తం ప్రజన్తం ప్రియో భ్రాతా లక్ష్మణో నుజగామ హ| 

స్నేహా ద్వినయసంపన్నః సుమిత్రానన్దవర్ధనః || 25

భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్ర మనుదర్శయన్ | 

రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా॥ 26

జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా| 

సర్వలక్షణ సమ్పన్నా నారీణా ముత్తమా వధూః॥ 27

సీతా ప్యనుగతా రామం శశినం రోహిణీ యథా| 

పౌరై రనుగతో దూరం పిత్రా దశరథేన చ॥ 28

శృంగిబేర పురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ | 

గుహ మాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియమ్ || 29

గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా| 

తే వనేన వనం గత్వా నదీ స్తీర్వా బహూదకాః || 30

చిత్రకూట మనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ | 

రమ్య మావసథం కృత్వా రమమాణా వనే త్రయః॥ 31

దేవగంధర్వ సఙ్కాశాః తత్ర తే న్యవసన్ సుఖమ్| 

చిత్రకూటం గతే రామే పుత్రశోకాతుర స్తదా|| 32

రాజా దశరథ స్స్వర్గం జగామ విలపన్ సుతమ్ | 

మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖై ర్ద్విజైః|| 33

నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛ ద్రాజ్యం మహాబలః| 

స జగామ వనం వీరో రామపాద ప్రసాదకః|| 34

గత్వా తు స మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ | 

అయాచ ద్య్రతరం రామం ఆర్యభావపురస్కృతః ॥ 35

త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచో బ్రవీత్ |  

రామోపి పరమోదారః సుముఖ స్సుమహాయశాః|| 36

నచైచ్ఛ త్పితు రాదేశాత్ రాజ్యం రామో మహాబలః| 

పాదుకే చాస్య రాజ్యాయ వ్యాసం దత్వా పునః పునః|| 37

నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః| 

స కామ మనవాప్యైవ రామపాదా వుపస్పృశన్ || 38

నన్దిగ్రామేకరోద్రాజ్యం రామాగమన కాంక్షయా| 

గతే తు భరతే శ్రీమాన్ సత్యసన్ధ జితేన్డ్రియః॥ 39

రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ| 

తత్రాగమన మేకాగ్రో దణ్ణకాన్ ప్రవివేశ హ॥ 40

ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః | 

విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ॥ 41

సుతీక్ష్ణం చాప్యగస్త్యఞ్చ అగస్త్య భ్రాతరం తథా| 

అగస్త్య వచనా చ్చైవ జగ్రాహైన్ద్రం శరాసనమ్|| 42

ఖడ్గం చ పరమ ప్రీతః తూణీ చాక్షయ సాయకౌ| 

వసత స్తస్య రామస్య వనే వనచరై స్సహ|| 43

ఋషయో భ్యాగమన్ సర్వే వధాయాసుర రక్షసామ్ | 

స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ॥ 44

ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధ స్సంయతి రక్షసామ్ | 

ఋషీణామగ్ని కల్పానాం దణ్డకారణ్య వాసినామ్|| 45

తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ|

విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ|| 46

తత శ్శూర్పణఖావాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ | 

ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్ || 47

నిజఘాన రణే రామః తేషాంచైన పదానుగాన్| 

వనే తస్మి న్నివసతా జనస్థాన నివాసినామ్|| 48

రక్షసాం నిహతా న్యాసన్ సహస్రాణి చతుర్దశ | 

తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః|| 49

సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్ | 
వార్యమాణ స్సుబహుశో మారీచేన స రావణః|| 50

న నిరోధో బలవతా క్షమో రావణ! తేన తే | 
అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః|| 51

జగామ సహమారీచః తస్యాశ్రమపదం తదా| 
తేన మాయావినా దూరం అపనాహ్య నృపాత్మజౌ || 52

జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషమ్ | 
గృధ్రఞ్చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్|| 53

రాఘవ శ్శోకసన్తప్తో విలలాపాకులేన్డ్రియః|

తత స్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్|| 54

మార్గమాణో వనే సీతాం రాక్షసం సన్దదర్శ హ
కబన్దం నామ రూపేణ వికృతం ఘోర దర్శనమ్|| 55

తం నిహత్య మహాబాహుః దదాహ స్వర్గతశ్చ సః | 
స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్|| 56

శ్రమణీం ధర్మనిపుణాం అభిగచ్ఛేతి రాఘవ 
సోభ్యగచ్ఛ న్మహాతేజాః శబరీం శత్రుసూదనః|| 57

శబర్యా పూజితస్సమ్యక్ రామో దశరథాత్మజః| 
పమ్పాతీరే హనుమతా సఙ్గతో వానరేణ హ || 58

హనుమద్వచనా చ్చైవ సుగ్రీవేణ సమాగతః| 
సుగ్రీవాయ చ తత్సర్వం శంస ద్రామో మహాబలః || 59

ఆదిత స్తద్యథావృత్తం సీతాయా శ్చ విశేషతః| 
సుగ్రీవ శ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః || 60

చకార సఖ్యం రామేణ ప్రీతశ్చై వాగ్నిసాక్షికమ్ | 
తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి॥ 61

రామాయావేదితం సర్వం ప్రణయా ద్దుఃఖితేన చ | 
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి॥ 62

వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః | 
సుగ్రీవ శ్శజ్కిత శ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే॥ 63

రాఘవ ప్రత్యయార్థం తు దుందుభేః కాయ ముత్తమమ్ | 
దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభమ్| 64

ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః | 
పాదాంగుష్టేన చిక్షేప సమ్పూర్ణం దశయోజనమ్ || 65 

బిభేద చ పున స్సాలాన్ సప్లైకేన మ హేషుణా| 
గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా|  66

తతః ప్రీతమనా స్తేన విశ్వస్త స్స మహాకపిః | 
కిష్కిన్దాం రామసహితో జగామ చ గుహాం తదా || 67

తతో గర్జ ద్ధరివరః సుగ్రీవో హేమపింగళః | 
తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః ॥ 68

అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః| 
నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః| 69

తత స్సుగ్రీవవచనాత్ హత్వా వాలిన మాహవే | 
సుగ్రీవ మేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ || 70

స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః| 
దిశః ప్రస్థాపయామాస దిదృక్షు ర్జనకాత్మజామ్|| 71

తతో గృధ్రస్య వచనాత్ సమ్పాతేర్హనుమాన్ బలీ | 
శతయోజన విస్తీర్ణం పుపువే లవణార్ణవమ్ || 72

తత్ర లఙ్కాం సమాసాద్య పురీం రావణపాలితామ్ | 
దదర్శ సీతాం ధ్యాయన్తీం అశోకవనికాం గతామ్|| 73

నివేదయిత్వా భిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ | 
సమాశ్వాస్య వైదేహీం మర్దయామాస తోరణమ్ || 74

పఞ్చ సేనాగ్రగాన్ హత్వా సప్తమన్తి సుతానపి। 
శూర మక్షంచ నిష్పష్య గ్రహణం సముపాగమత్ || 75

అస్త్రేణోన్ముక్త మాత్మానం జ్ఞాత్వా పైతామహా ద్వరాత్ | 
మర్షయన్ రాక్షసాన్ వీరో యన్తిణస్తాన్ యదృచ్ఛయా|| 76

తతో దగ్ధ్వా పురీం లఙ్కాం ఋతే సీతాం చ మైథిలీమ్ | 
రామాయ ప్రియ మాఖ్యాతుం పున రాయా న్మహాకపిః ॥ 77

సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్ | 
న్యవేదయత్ అమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః || 78

తతస్సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః | 
సముద్రం క్షోభయామాస శరై రాదిత్య సన్నిభైః ॥ 79

దర్శయామాస చాత్మానం సముద్ర స్సరితాం పతిః| 
సముద్రవచనా చ్చైవ నలం సేతు మకారయత్ || 80

తేన గత్వా పురీం లఙ్కాం హత్వా రావణ మాహవే| 
రామ స్సీతా మనుప్రాప్య పరాం వ్రీడా ముపాగమత్ || 81

తా మువాచ తతో రామః పరుషం జనసంసది| 
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ||  82

తతో గ్నివచనా త్సీతాం జ్ఞాత్వా విగతకల్మషామ్ | 
బభౌ రామ స్సత్ప్రహృష్టః పూజిత స్సర్వదైవతైః || 83

కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరమ్ | 
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః॥ 84

అభిషిచ్య చ లఙ్కాయాం రాక్షసేన్ద్రం విభీషణమ్ | 
కృతకృత్య స్తదా రామో విజ్వరః  ప్రముమోద హ ॥ 85

దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ | 
అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః|| 86

భరద్వాజాశ్రమం గత్వా రామ స్సత్యపరాక్రమః | 
భరత స్యాన్తికం రామో హనూమన్తం వ్యసర్జయత్ || 87

పున రాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితశ్చ సః| 
పుష్పకం త త్సమారుహ్య నన్ది గ్రామం యయౌ తదా|| 88

నన్దిగ్రామే జటాన్ హిత్వా భ్రాతృభి స్సహితో నఘః | 
రామ స్సీతా మనుప్రాప్య రాజ్యం పున రవాప్తవాన్ || 89

ప్రహృష్టో ముదితో లోకః తుష్టః పుష్ట స్సుధార్మికః | 
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః॥ 90

న పుత్ర మరణం కిఇశ్చిత్ ద్రక్ష్యన్తి పురుషాః క్వచిత్ | 
నార్య శ్చావిధవా నిత్యం భవిష్యన్తి పతివ్రతాః || 91

న చాగ్నిజం భయం కిఇ్చత్ నాప్సు మజ్జన్తి జన్తవః| 
న వాతజం భయం కిఇశ్చిత్ నాపి జ్వరకృతం తథా॥92

న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా|  
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ॥ 93

నిత్యం ప్రముదితా స్సర్వే యథా కృతయుగే తథా| 
అశ్వమేధశతై రిష్ట్వా తథా బహుసువర్ణ కైః ॥ 94

గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి। 
అసంఖ్యేయం ధనం దత్వా  బ్రాహ్మణేభ్యో మహాయశాః॥ 95

రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః|  
చాతుర్వర్ణ్యం చ లోకే స్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి || 96

దశవర్ష సహస్రాణి దశవర్షశతాని చ| 
రామో రాజ్య ముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ॥ 97

ఫలశ్రుతిః

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |   
యః పఠే ద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే|| 98

ఏతదాఖ్యాన మాయుష్యం పఠన్ రామాయణం నరః| 
సపుత్రపౌత్ర స్సగణః ప్రేత్య స్వర్గే మహీయతే॥ 99

పఠన్ ద్విజో వాగృషభత్వ మీయాత్ 
స్యాత్  క్షత్రియో భూమి పతిత్వ మీయాత్ | 

వణిగ్జనః పణ్య ఫలత్వ మీయాత్ 
జనశ్చ శూద్రోపి మహత్త్వ మీయాత్ || 100


ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే 
బాలకాణ్డే శ్రీరామాయణ కథా సంక్షేపో నామ ప్రథమస్సర్గః   
సంక్షేప రామాయణం సంపూర్ణమ్ || 


January 27, 2024

Srilanka Tour Details

శ్రీలంక యాత్రా విశేషాలు
ఈ జనవరి నెలలో యాత్ర విశేషాలు

19/1/24 . రాత్రి 12.40 కి చెన్నై నుండి శ్రీలంకకి ఫ్లైట్ బయలుదేరింది. ఉదయం 2.05 కి లంకలో ఫ్లైట్ దిగింది. ఇమిగ్రేషన్ & వీసా కార్యక్రమాలు పూర్తి చేసుకొని 3 కి బయటకి వచ్చాము. వచ్చేసరికి ట్రావెల్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సు వచ్చింది. బస్సు ఎక్కి హోటల్ కి వెళ్ళి అందరం పడుకున్నాం.
తెల్లారాక స్నానాలు చేసి బస్సు ఎక్కాము. దారిలో అల్పాహారం (Breakfast) తిని, అక్కడ నుండి మొదటిగా మేము చూసిన ఆలయం.... *మురుగన్ ఆలయం*
ఈ ఆలయంలో చాలా పెద్ద పెద్ద దేవతా మూర్తులు ఉన్నాయి. రంగురంగుల బొమ్మలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 
తరవాత అక్కడ నుండి మున్నేశ్వరంలో ఉన్న *రామలింగ* ఆలయాన్ని దర్శించాము. తరవాత భోజనాలు ముగించుకుని సాయంత్రం *మహాబోధి వృక్షాన్ని* దర్శించాము. అక్కడ అన్నీ బౌద్ధ ఆరామాలు, పగోడాలు, ఉన్నాయి.
రాత్రి *అనురాధపుర* లో హోటల్ లో బస చేసాము.

20/1/24. (శనివారం)
నల్లూరులో ఉన్న *మురుగన్ ఆలయం* దర్శించటానికి వెళ్ళాము కానీ మేము వెళ్ళేసరికి అప్పుడే ఆలయం తాళం వేసేశారు. బయట నుండి నమస్కారం చేసి వచ్చేశాము. 
భోజనం అనంతరం జఫ్నాలో ఉన్న సముద్రం ఒడ్డు వరకు బస్సు వెళ్ళింది, అక్కడ నుండి పెద్ద పడవలో బయలుదేరి ద్వీపం మధ్యలో ఉన్న నాగదేవత ఆలయానికి వెళ్ళాము. ఆ ఆలయం పునరుద్ధరణలో ఉండటం వలన ప్రధాన ఆలయంలో ఉన్న మూర్తిని బాలాలయంలో ఉంచారు, అక్కడే ఉన్న అన్ని మూర్తులను దర్శించుకున్నాము. మేము అక్కడికి 20వ తేదీన వెళ్ళాము కదా .... 24న విగ్రహ ప్రతిష్ఠ జరగనున్నది, అందుకు ఏర్పాట్లు చాలా బాగా ఘనంగా చేస్తున్నారు. శ్రీలంకలో చూడవలసిన ఆలయాలలో ఇది కూడా ఒక ప్రధానమైన ఆలయం. దర్శనం అనంతరం అక్కడ నుండి మళ్ళీ పడవలో ఇవతలి ఒడ్డుకి వచ్చి బస్సు ఎక్కి రాత్రి టిఫిన్స్ చేసుకొని అనురాధపురాలో హోటల్ కి చేరాము.

21/1/24. (ఆదివారం)
ఉదయం హోటల్ లోనే అల్పాహారాలు ముగించుకుని బయలుదేరాము, ముందుగా *రావణ ఉష్ణ కుండాలని* చూసాము. 7 ఉష్ణ కుండాలు ఉన్నాయి. పర్వత ప్రాంతంలో ఉష్ణ కుండాలు ఉండటం విశేషంగా అనిపించింది. తరవాత అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటిదైన శక్తిపీఠం *లంకాయాం శాంకరీ దేవీ* ని దర్శించాము. అమ్మవారు చాలా బావున్నారు, ఆలయం కూడా చాలా బావుంది, ఆకర్షణీయంగా ఉన్నది. అక్కడ ఆలయంలో అందరం కూర్చొని *లలితా సహస్రం పారాయణ* చేసాము. అనంతరం భోజనాలు చేసి వెళుతున్న త్రోవలో అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఏనుగుల గుంపుని చూసాము. తరవాత ఒక ఆయుర్వేద మసాజ్ సెంటర్ వద్ద బస్సుని ఆపారు, బస్సులో కొంతమంది మసాజ్ చేయించుకున్నారు. మిగిలిన వారము అంతా హోటల్ కి వెళ్ళాము. మసాజ్ అనంతరం వాళ్ళంతా బస్సులో హోటల్ కి చేరుకున్నారు. ఆ రాత్రికి సిగిరియాలో హోటల్ లో ఉన్నాము.

22/1/24. సోమవారం

*సిగిరియా పర్వతం* ఎక్కాలి అంటే 1300 మెట్లు ఉంటాయి అన్నారు, అందుకే ఎవ్వరం కొండ ఎక్కే సాహసం చేయలేక దూరం నుండే చూసి ఊరుకున్నాము. తరవాత *విలేజ్ సఫారీ* అని ఒక సఫారీకి తీసుకొని వెళ్ళారు. అది ఏమిటంటే కొంత దూరం ఎడ్లబండిలో ప్రయాణం, తరవాత కొంతదూరం నడక, తరవాత ఒక పడవలో విహారం, అనంతరం ఒక పల్లె వాతావరణంలో ఉన్న ఒక ఇంటిలో (గుడిసెలో) వారు పూర్వకాలంలో వాడే రోలు- రోకలి, తిరగలి, కట్టెలతో వండే మట్టి పొయ్యిలు, వాటి పైన వండిన కొన్ని ఆహార పదార్థాలు వండి ఇచ్చారు, అవి తిని వారు ఇచ్చిన మూలికల తేనీరు (herbal tea) రుచి చూసాము. కొంతసేపు అందరూ ఆనందంతో డప్పు వాయిస్తూ నాట్యం చేశారు. తరవాత వచ్చి బస్సు ఎక్కి *బుద్ధుడి గోల్డెన్ టెంపుల్* కి వెళ్ళాము. అక్కడికి చేరేసరికి మధ్యాహ్నం 12.30 అయ్యింది, అదే సమయానికి అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ..... బుద్ధుని ఆలయంలో ఉన్న ధ్యాన మందిరంలో అందరం కూర్చొని రామాయణంలో బాలకాండలో శ్రీరామ జనన ఘట్టం అందరం కలసి పారాయణ చేసాము. పారాయణ చేసే అవకాశం లభించినందుకు అందరూ ఆనందించాము. తరవాత భోజనం కోసమని *స్పైస్ గార్డెన్* లో ఉన్న హోటల్ కి వెళ్ళాము. భోజనాల తరవాత ఆ గార్డెన్ లో ఉన్న లవంగ, ఏలకులు, దాల్చినచెక్క, మిరియాలు వంటి కొన్ని మొక్కలని చూసాము, మూలికలతో చేసిన కొన్ని ఆయుర్వేద క్రీములు, పేస్టులు వంటి కొన్ని పదార్ధాలని ఉపయోగాలను చెప్పారు. కొంతమంది వాటిని కొనుక్కున్నారు. 
తరవాత అక్కడ నుండి *ముత్తుమలి అమ్మన్* ఆలయానికి వెళ్ళాము, తరవాత *మురుగన్ ఆలయం* ని దర్శించుకున్నాము. ఈ ఆలయం విశేషం ఏమిటంటే --- *సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఆలయాన్ని తెరుస్తారు అంట .... అదీ కూడా ఒక్క ఘంట మాత్రమే ఉంటుంది అంట* చాలా విచిత్రంగా అనిపించింది, చరిత్ర ఏమిటో తరవాత తెలుసుకోవాలి. ఆ రాత్రికి కాండీలో హోటల్ లో ఉన్నాము.

23/1/24. మంగళవారం

ఉదయం హోటల్ లో అల్పాహారం చేసి ముందుగా టీ ఫ్యాక్టరీ చూడటానికి వెళ్ళాము. అక్కడ టీ ఆకుల నుండి టీపొడి ఎలా తయారుచేస్తారో చూపించారు. టీ తోటలకు వెళ్ళి చూసాము. అక్కడే తయారుచేసిన టీపొడిని కొంతమంది కొనుక్కున్నారు. తరవాత *హనుమాన్ ఆలయం* ని దర్శించుకున్నాము. ఆ ఆలయం వద్దనే ఉన్న హోటల్ లో భోజనాలు చేసి మళ్ళీ బయలుదేరాము. ఆరోజు మా గ్రూప్ లో ఉన్న రాధ పిన్నిగారు పుట్టినరోజు అయ్యింది. 
అనంతరం *సీతావాటిక* కి వెళ్ళాము. ఈ ప్రదేశంలోనే అశోక వృక్షాల నడుమ సీతాదేవి వనవాసం చేసింది. *అశోక వృక్షం* పై నుండి క్రిందకి వచ్చి సీతమ్మని దర్శించిన హనుమంతుడు ఒక్కసారిగా కిందకి దూకగానే పడిన *పాదముద్ర* అక్కడ ఉన్నది. *సీతానది* ఉన్నది. ఈ నది *సీతాదేవి కన్నీరు* అని కొంతమంది, సీతమ్మవారు కాలకృత్యాలు తీర్చుకున్నది ఈ నది ఒడ్డునే అని రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఏది నిజమో తెలియదు కానీ సీతనది మాత్రం పవిత్రం అని అనుకుంటున్నాము. అక్కడే ఉన్న హనుమ ఆలయం ఎదుట అందరం *సుందరకాండలోని, సీతమ్మవారికి హనుమ శ్రీరాముడి అంగుళీయకం ఇచ్చిన సర్గ* పారాయణం చేసాము.
అవన్నీ చూసిన తరవాత కొద్ది దూరంలో ఉన్న *గాయత్రీమాత మందిరం* చూసాము. ఇది 108 అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా చెబుతారు. అనంతరం కాండీలో ఉన్న హోటల్ కి వచ్చాము.

24/1/24. బుధవారం

ఉదయం హోటల్ లో అల్పాహారం తరవాత *రంగురాళ్ళ మ్యూజియం* ని చూసాము, తరవాత *బుద్ధుని బంగారపు పన్ను* ఆలయానికి వెళ్ళాము. తరవాత భోజనాలు చేసి, పిన్నెవాలాలో ఉన్న ఏనుగుల ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ చాలా ఏనుగులు ఉన్నాయి. ఆశ్రమం లోనికి వెళ్ళి ఏనుగులని చూడటానికి శ్రీలంక రూపాయలలో 3500 -/- టికెట్. ఆసక్తి ఉన్నవారు కొందరు వెళ్ళి చూసి వచ్చారు. అక్కడ విశేషమైన ఒక దుకాణం ఉన్నది. అందులో కొన్ని వస్తువులు ఏనుగు పేడతో చేసినవి ఉన్నాయి. పుస్తకాలు, కొన్ని షోకేస్ వస్తువులు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. 
తరవాత కొలంబో సిటీకి వచ్చాము. అక్కడ సమయం లేక *లోటస్ టెంపుల్, ఏంగిల్ బిల్డింగ్* బస్సులో నుండే చూసాము. తరవాత *గంగరామ ఆలయం* (అంటే ఇది కూడా ఒక బౌద్ధ ఆరామమే) చూసాము. అనంతరం రాత్రి డిన్నర్ పూర్తి చేసుకొని 10 గంటలకి Airport కి చేరుకున్నాం. 
అంతటితో మా *శ్రీలంక యాత్ర* పూర్తి అయ్యింది. 
రాత్రి 3 గంటలకి చెన్నైకి వెళ్ళటానికి మా ఫ్లైట్. Airport లో ఫార్మాలటీస్ పూర్తిచేసుకొని, 3కి ఫ్లైట్ ఎక్కాము, 4.15 కి చెన్నై Airport లో దిగాము. అక్కడ నుండి ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరుకున్నాం. *ఇది నా మొదటి విదేశీయాన యాత్రా విశేషాలు.*😊

యాత్రని నిర్వహించిన రామానుజ టూర్స్ & ట్రావెల్స్ ఆర్గనైజర్ *అవసరాల రామనుజాచార్యులు* గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 🙏🙏🙏

యాత్రలో అందరూ చాలా బాగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించినందుకు ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు.🙏🙏🙏

నేను రాసిన యాత్రా విశేషాలు ఓపికగా చదివి, నన్ను తిట్టుకోకుండా ఉన్న ప్రతీ ఒక్కరికీ నా నమస్కారాలు. 🙇‍♀️🙏😄😀😆🥳🥳🥳🥳🥳🥳
 
*సర్వేజనా సుఖినోభవంతు* 🙏

October 9, 2023

బ్రహ్మచారిణి

బ్రహ్మచారిణి ( గాయత్రి )

దధానా కరపద్మాభ్యాం అక్షమలా కమండలః | 

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||




'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.

నైవేద్యం : పులిహోర

శైలపుత్రి

 దసరా నవరాత్రులలో అమ్మవారి అవతారాలు, అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు, శ్లోకాలు మనం తెలుసుకుందాం…. ….   

ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించాలి.



శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)

వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| 

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి. .......  

నైవేద్యం : కట్టు పొంగలి

September 26, 2023

గణేశ మంగళ హారతి

 గణేశ మంగళ హారతి


1, గణేశ మంగళం విఘ్నేశ మంగళం

   ఈశపుత్ర  బ్రహ్మసూత్ర  బద్ధ మంగళం

   సిద్ది బుద్ధి మంగళం

2, విశ్వ మంగళం గజవక్త్రమంగళం

   మందహాస గుజ్జురూప పూజ్యమంగళం

    ఆదిపూజ్యమంగళం

3, అజేయ మంగళం మునిధ్యేయ మంగళం

   చారు సుందరాకార శోభ మంగళం

   నిత్య శోభ మంగళం

4, దంతిమంగళం ఏకదంతమంగళం

    విష్ణు నామ లంబోదర జ్ఞాన మంగళం

   జ్ఞాన రూపమంగళం

5, యోగి మంగళం ఉమాపుత్ర మంగళం

    గుణాతీత గణాధ్యక్ష వరద మంగళం

   భక్త వరద మంగళం

6, భీమ మంగళం అనంతాయ మంగళం

   ప్రమధేశ్వర అచ్యుతాయ నాదమంగళ

   ప్రమధనాధమంగళం

7, దక్ష మంగళం విశ్వరక్ష మంగళం

   అఘువాహన విఘ్ననాశ సర్వమంగళం

    సర్వ సృష్టి మంగళం

8, ఈశమంగళం వాగీశమంగళం

    వరసిద్ధి వినాయకాయధీరమంగళం

    నిత్య సత్య మంగళం,

 9, బుద్ధిమంగళం కార్యసిద్ధిమంగళం

    మల్లికాకుసుమగాన ప్రధితమంగళం.

    కర్పూర మంగళం,కర్పూర మంగళం

గణనాయకునికి లాలి పాట

 8. గణనాయకునికి లాలి పాట


లాలి గిరిజా తనయ లాలి శివ తనయా

లాలి పంకజ నేత్ర లాలి శుభ గాత్ర


లాలంచు ఎల్లరును జోల పాడంగా

ముక్కోటి దేవతలు తొట్టి నూచంగా


రంభ ఊర్వసులెల్ల నాట్యములు చేయ 

నారదా తుంబురులుగానములుచేయ


బంగారు తొట్టెలో మల్లె పువ్వులు పరచి 

లాలి లాలీ అనుచు నిన్ను ఊచెదము

నీ తండ్రి వేడుకతో నిన్ను వీక్షింప

తూగుటుయ్యాలలో పవళింపవయ్యా


ఉండ్రాళ్ళు కుడుములు నీకు పెట్టెదము

పాలు పరమాన్నములు పంచి పెట్టెదము

చందురుడు నవ్వునని ఆరాటపడకు

కార్తికేయుడు నీకు తోడుండగలడు


నీ తల్లి దీవెనలు నీకు రక్షలురా

నీ తండ్రి దీవెనలు నీకు లక్షలురా

మల్లికా కుసుమముల పాటలను పాడి

జోలపాడెద నీకు చిన్ని నాతండ్రీ 

శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం

 7. శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం - నిరుపమ & ప్రవళ్ళిక 


శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం

శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమాం



శూర్పకర్ణ చంద్రవర్ణ శ్రీ గణేశ పాహిమాం

కరుణాలయ శరణాగత శ్రీ గణేశ పాహిమాం

ఈశపుత్ర నాగసూత్ర శ్రీ గణేశ పాహిమాం

ప్రణవరూప సంపత్కర శ్రీ గణేశ పాహిమాం



చతురాననాదివంద్య శ్రీ గణేశ పాహిమాం

ఆది పూజ్య శివ కుమార శ్రీ గణేశ పాహిమాం

అగజానన అప్రమేయ శ్రీ గణేశ పాహిమాం

ఏకదంత లంబోదర శ్రీ గణేశ పాహిమాం



ఫాలచంద్ర వక్రతుండ శ్రీ గణేశ పాహిమాం

విఘ్ననాశ వేదవేద్య శ్రీ గణేశ పాహిమాం

చిత్రరత్న విచిత్రాంగ శ్రీగణేశపాహిమాం

కామరూప ధర దేవా శ్రీ గణేశ పాహిమాం


కళాధరా వతంసక శ్రీ గణేశ పాహిమాం

కామితార్థ ఫలదాయక శ్రీగణేశ పాహిమాం

సామగాన నాట్యలోల శ్రీ గణేశ పాహిమాం

మోదకప్రియ సురేశ శ్రీగణేశపాహిమాం

దుర్వాయుగ్మ పూజ్య శ్రీగణేశపాహిమాం

అక్షర కుక్షివినాయక శ్రీ గణేశ పాహిమాం

పార్వతీ ప్రియ నందన శ్రీ గణేశ పాహిమాం

మధుర మధుర నామాక్షర శ్రీ గణేశ పాహిమాం

మల్లికా కుసుమ గాన శ్రీ గణేశ పాహిమాం


ఏక వింశతి స్తవనీయ శ్రీ గణేశ పాహిమాం

రాధాష్టకం

 రాధాష్టకం


నమస్తే శ్రియ రాధికాయై పరాయై

నమస్తే నమస్తే ముకున్ద ప్రియాయై ।

సదానంద రూపే ప్రసీద త్వమన్తః-

ప్రకాశే స్ఫురన్తి ముకున్దేన సార్ధమ్ ॥ 


స్వవాసోప హారం యశోదా సుతం వా

స్వదధ్యాది చౌరం సమారాధ యంతీం ।

స్వదామ్నోదరే యా బన్ధాశు నీవ్యా

ప్రపద్యే ను దామోదర ప్రేయసీం తామ్ ॥


దురారాధ్య మారాధ్యా కృష్ణం వశే తం

మహా ప్రేమ పూరేణ రాధాభి ధాభూః ।

స్వయం నామకీర్త్యా హరౌ ప్రేమ యచ్ఛత్

ప్రపన్నాయ మే కృష్ణరూపే సమక్షమ్ ॥


ముకుంద స్త్వయా ప్రేమ దోరేణ బద్ధః

పతంగో యథా త్వా మనుభ్రామ్య మాణః ।

ఉప క్రీడయన్ హార్దమేవాను గచ్ఛన్

కృపావర్తతే కారయాతో మయీష్టిమ్ ॥


వ్రజన్తీం స్వవృన్దావనే నిత్యకాలం

ముకున్దేన్ సాకం విధా యఙ్కమాలమ్ ।

సమామోక్ష్య మానాను కంపా కటాక్షైః

శ్రియం చిన్తయే సచ్చిదానన్ద రూపామ్ ॥ 


ముకుందాను రాగేణ రోమాఞ్చితాంగై-

రహం వేప్యమానం తను స్వేద బిన్దుమ్ ।

మహా హార్ద వృష్ట్యా కృపా పాంగ దృష్ట్యా

సమాలోక యంతీం కదా మాం విశక్తం ॥ 


యద్ అఙ్కావలోకే మహా లాలసౌఘం

ముకున్దః కరోతి స్వయం ధ్యేయ పాదః ।

పదం రాధికే తే సదా దర్శయన్తర్-

హృదిస్థం నమన్తం కిరద్రోచిశం మామ్ ॥ 


సదా రాధికానాం జిహ్వాగ్రతః స్యాత్

సదా రాధికా రూప మక్ష్యాగ్ర ఆస్తామ్ ।

శ్రుతౌ రాధికా కీర్తిరన్తః స్వభావే

గుణ రాధికాయః శ్రియా ఏతద్ ఈహే ॥


ఇదం త్వష్టకం రాధికాయః ప్రియాయాః

పఠేయుః సదైవం హి దామోదరస్య ।

సుతిష్ఠన్తి వృన్దావనే కృష్ణధామ్ని

సఖీమూర్తయో యుగ్మ సేవానుకూలాః ॥


ఇతి శ్రీ నింబార్కాచార్య విరచితం రాధాష్టకం సంపూర్ణమ్ ।